పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? / What is postal life insurance?

(PLI) అంటే పోస్టల్ లైఫ్ ఇన్షూరెన్స్, ఇది తపాలా ఉద్యోగుల ప్రయోజనం కోసం 1884వ సంవత్సరం ఫిబ్రవరి 1న సంక్షేమ పథకంగా ప్రారంభించబడింది. ఈ దేశంలో ఉన్న అత్యంత పురాతన జీవిత బీమా సంస్థ. ప్రారంభంలో, జీవిత బీమా గరిష్ట పరిమితి ₹ 4000/- మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అది ఏకంగా ₹ 50 లక్షలకు పెరిగింది. PLI కి ఎవరు అర్హులు? PLI లో ఆరు రకాల బీమా పథకాలు ఇక్కడ ఉన్నాయి. 1. … Read more